<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా</title>
<lyrics>[C1]
   నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా
   నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా !

[V1]
 నీ వాక్యమే నా పరవశము
 నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2
 నీ వాక్యమే నా పాదములకు దీపము -3

[V2]
 నీ కృపయే నా ఆశ్రయము
 నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2
 నీ కృపయే నా జావన ఆధారము -3

[V3]
 నీ సౌందర్యము యెరూషలేము
 నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2
 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3</lyrics>
<hymn_number>405</hymn_number>
</song>